జిల్లా జైలును సందర్శించిన జడ్జి
MBNR: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ సెక్రెటరీ జడ్జి ఇందిరా జిల్లా జైలును సందర్శించారు. ఖైదీలకు లీగల్ సేవలు, భోజనం,వసతి సౌకర్యాలు, బెయిల్, క్షేమ సమాచారం తదితర సమస్యలను చర్చించారు. పోలీస్ సిబ్బంది, లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు తదితరులు పాల్గొన్నారు.