దివ్యాంగులకు నిత్యావసర సరుకులు
KMM: దివ్యాంగులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేస్తున్న బీఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు ఎస్ కే గౌసుద్దీన్ కారేపల్లి దివ్యాంగ కుటుంబాలకు గౌసుద్దీన్ చేయూత కారేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 15 దివ్యాంగ కుటుంబాలకు శుక్రవారం బిఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు ఎస్ కే గౌసుద్దీన్ బియ్యం, పప్పులు, నూనెలు వంటి నిత్యావసరాలు తో పాటు దుప్పట్లను అందజేశారు.