ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ఎంట్రీ
నటుడు కిరణ్ అబ్బవరం ‘గువ్వల చెరువు ఘాట్’ చిత్రంతో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాడు. భరత్ కమ్మ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ పొలిటికల్ రివేంజ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను అమెజాన్ ప్రైమ్ తాజాగా విడుదల చేసింది. ఇందులో కిరణ్ అబ్బవరం మాస్ లుక్‌లో ఆకట్టుకోగా, సంయుక్త మీనన్, తిరువీర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.