కార్మిక చట్టాలపై అవగహన సదస్సు

కార్మిక చట్టాలపై అవగహన సదస్సు

సత్యసాయి: పెనుకొండ కోర్టు ఆవరణలో కార్మిక చట్టాలపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ వాసుదేవన్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాకేష్ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్మికుల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.