చెప్రాల సర్పంచ్, ఉప సర్పంచ్‌పై కేసు: ఎస్సై

చెప్రాల సర్పంచ్, ఉప సర్పంచ్‌పై కేసు: ఎస్సై

ADB: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన చెప్రాల గ్రామ సర్పంచ్ మెస్రం దౌలత్, ఉప సర్పంచ్ ఠాక్రే సాగర్‌పై కేసు నమోదు చేసినట్లు బేల ఎస్సై ప్రవీణ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా విజయోత్సవ ర్యాలీలను నిర్వహించడంతో వారిపై కేసు నమోదు చేశామన్నారు.