రూరల్ క్యాంపుకు బయలుదేరిన PU విద్యార్థులు

రూరల్ క్యాంపుకు బయలుదేరిన  PU విద్యార్థులు

MBNR: నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రూరల్ క్యాంపులో పాల్గొనేందుకు మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీ సోషల్ వర్క్ విద్యార్థులు శనివారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వి.సి ఆచార్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాఠశాలకు వెళ్ళని విద్యార్థులకు పాఠశాలలకు వెళ్లేలా అవగాహన కల్పించడం, పరిశుభ్రత‌పై అవగాహన కల్పిస్తామన్నారు.