'ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలి'

'ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలి'

SDPT: KCR నగర్, డబల్ బెడ్ రూమ్స్‌లోని ప్రభుత్వ పాఠశాలలను ఒకసారి సందర్శించాలని కలెక్టరేట్ ఏవోకు యూఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్షుడు గుడికందుల రవి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపురం గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్‌లలో నడుస్తున్న పాఠశాలను సందర్శించి, ఇబ్బందులు పరిష్కారించాలని కోరారు.