ఎమ్మెల్యేకు వినతి అందజేసిన గ్రామస్తులు
ELR: జీలుగుమిల్లి గ్రామంలో అంతర్రాష్ట్రియా రహదారి పనులు మొదలు పెట్టారు. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు గ్రామస్తులు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే రహదారి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను దూరం చేస్తానని హామీ ఇచ్చారు.