సూర్యలంక రోడ్డులో మట్టల ఆదివారం వేడుకలు
BPT: సూర్యలంక రోడ్డులోని ఆనంద్ నగర్ లూథరన్ దేవాలయం ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సండే స్కూల్ చిన్నారులు ర్యాలీ నిర్వహించారు. టీచర్ కొప్పోలు అపర్ణ మాట్లాడుతూ.. ఈస్టర్ కు ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారంగా క్రైస్తవులు పాటిస్తారని పేర్కొన్నారు.