VIDEO: ఎన్ కౌంటర్లు ఆపాలంటూ కర్నూల్‌లో ధర్నా

VIDEO: ఎన్ కౌంటర్లు ఆపాలంటూ కర్నూల్‌లో ధర్నా

KRNL: కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఎన్ కౌంటర్లను నిలదీయాలని కోరుతూ వామపక్షాలు, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. మారేడుమిల్లి ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.