VIDEO: లారీ డ్రైవర్లు, క్లీనర్స్‌తో ఈగల్ టీమ్ సమావేశం
E.G: రాజమండ్రిలోని లారీ స్టాండ్ వద్ద లారీ డ్రైవర్లు, క్లీనర్స్‌తో ఈగల్ టీమ్ ఇన్ స్పెక్టర్ సూర్య మోహన్ రావు, సబ్ ఇన్ స్పెక్టర్ నరేష్ కుమార్ గురువారం భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ గంజాయి వల్ల దేశ యువత విచ్చిన్నం ఎలా అవుతుందో అని వివరించారు. సరుకు రవాణా సమయంలో డ్రైవర్లు, క్లీనర్లు జాగ్రత్త తీసుకోవాలన్నారు.