ఆముదంతో బోలెడు ప్రయోజనాలు

ఆముదంతో బోలెడు ప్రయోజనాలు

ఆముదంలో ఉండే రిసినోలిక్ యాసిడ్ చర్మానికి, జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. కనుబొమ్మలు, రెప్పలు దట్టంగా పెరగడానికి ఇది దివ్యౌషధం. అంతేకాదు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తూ మొటిమలు, ముడతలను నివారిస్తుంది. పగిలిన పెదవులకు ఆముదం రాస్తే మృదువుగా మారుతాయి