మైదుకూరులో ప్రశాంతంగా బార్ కౌన్సిలింగ్ పోలింగ్
KDP: మైదుకూరు బార్ అసోసియేషన్‌లో శుక్రవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించినట్లు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సోమేశుల శివప్రసాద్ తెలిపారు. పోలింగుకు ఒక్కబూతు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గం, వరకు పోలింగ్ నిర్వహించామన్నారు. మొత్తం 71 ఓట్ల గాను 63 ఓట్లు పోల్ జరిగిందని తెలపారు.