VIDEO: ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

VIDEO: ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

ASR: జీవో నెంబర్ 3 పునర్ధరణ చేయాలని అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు డిమాండ్ చేశారు. పాడేరులో సోమవారం 74వ పాలకవర్గం సమావేశంలో ఆయన మాట్లాడారు. అరకు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 3 చట్టబద్రత కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.