VIDEO: 'పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలి'
SRCL: పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని మేడేను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి అన్నారు. సిరిసిల్లలోని సీపీఎం కార్యాలయంలో మేడే కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మేడేను విజయవంతం చేయాలన్నారు.