VIDEO: జిల్లా వ్యాప్తంగా రోడ్ల వెంటే ధాన్యం కుప్పలు..!

VIDEO: జిల్లా వ్యాప్తంగా రోడ్ల వెంటే ధాన్యం కుప్పలు..!

NLG: జిల్లాలో అనేక ప్రాంతాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్డుపైనే ఆరబోస్తుండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆయకట్టు కింద ఏటా రైతులు వరి సాగు చేస్తున్నారు. పొలాల వద్ద కల్లాల ఏర్పాటుకు స్థలం లేకపోవడంతో పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే తేమ లేకుండా ఆర పెట్టాల్సి వస్తుంది. దీంతో రైతులు తమ ధాన్యాన్ని ప్రధాన రహదారులపై ఆరబోస్తున్నారు.