ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం

AKP: దేవరాపల్లి మండలం ఏ. కొత్తపల్లిలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అన్యాయంగా మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు పూనుకుందన్నారు. ఇప్పటికైనా నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.