ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ పాలకొల్లులో రైస్ మిల్లును తనిఖీ చేసిన జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి
➢ పాలకోడేరులో 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ నాగరాణి
➢ భీమవరంలో RWS అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్
➢ లక్ష్మణేశ్వరంలో షష్టి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్