నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

జగిత్యాల పట్టణంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మచ్చ గంగారాం (హోటల్) గత 2 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా ఈరోజు వారి కుటుంబానికి శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో దాతల సహాయంతో రూ. 11,000 అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.