పైపులైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

పైపులైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

HYD: ఈరోజు ముషీరాబాద్ నియోజకవర్గంలో అడిక్‌మెట్ డివిజన్‌లోని బృందావన్ కాలనీలో రూ.12.50 లక్షలతో నీటి పైపు లైను పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో MLA ముఠాగోపాల్, యువ నాయకుడు ముఠా జయసింహ, మీడియా ఇంఛార్జ్ ప్రభాకర్, సీనియర్ నేత శంకర్ ముదిరాజ్, దామోదర్ రెడ్డి, బల్ల శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సురేందర్, కిషన్ రావు, వాటర్ వర్క్స్ మేనేజర్ జ్యోతి పాల్గొన్నారు.