VIDEO: గణపతి ఆరాధన శుభదాయకం

VIDEO: గణపతి ఆరాధన శుభదాయకం

ELR: గణపతిని ఆరాధించడం ద్వారా మానవాళి సకల శుభాలను పొందగలరని ప్రసిద్ధ ఆథ్యాత్మిక ప్రవచనకర్త జవల్లభుల జగన్నాథం అన్నారు. భీమడోలు మండల్ పూళ్ళ‌లో శ్రీమద్ గణపతి గణపతి నవరాత్రి మహోత్సవాలలో తొలినాటి ఆథ్యాత్మిక ప్రవచనాన్ని జగన్నాథం చేశారు వినాయకోత్పత్తి, క్షీర సాగర మథనం వేళ గణపతిని ఆర్చించించిన వృత్తంతాతం, శ్యమంతకోపాఖ్యానం తదితర ఘట్టాలను శ్లోక, పద్యాలతో చెప్పారు.