పట్టణ కాపు సంఘం అధ్యక్షుడిగా బ్రహ్మాజీ

పట్టణ కాపు సంఘం అధ్యక్షుడిగా బ్రహ్మాజీ

కోనసీమ: రామచంద్రపురం పట్టణ కాపు సంఘం నూతన అధ్యక్షులుగా తొగరు బ్రహ్మాజీని పట్టణ కాపు సంఘం ప్రతినిధులు మంగళవారం ఎన్నుకొన్నారు. కాపు నేతలు తోట త్రిమూర్తులు, పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మండపంలో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కాపు సంఘాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బ్రహ్మాజీని పలువురు అభినందించారు.