చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఇద్దరు మైనర్ బాలురపై వాచ్‌మెన్ లైంగిక దాడి
✦ కుప్పంలో రాజు కాలువ నిర్మాణ పనులను ప్రారంభించిన MLA శ్రీకాంత్
✦ SITAMS కళాశాలలో రుద్రమూర్తి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం: DSP సాయినాథ్     
✦ తుఫాను సహాయక చర్యల్లో కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి అభినందనలు: కలెక్టర్ వెంకటేశ్వర్