'EXAM ఫీజ్ రూ.125 అయితే రూ. 2,000 వసూళ్లు'
NZB: తెలంగాణ విద్యార్థి పరిషత్ అధ్వర్యంలో పదో తరగతి పరీక్షా ఫీజు విషయంపై బోధన్ MEO కార్యాలయంలో గురువారం వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరీక్షా ఫీజు రూ. 125లు మాత్రమేనని,ప్రైవేట్ స్కూల్స్ రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకు వాసులు చేస్తున్నారు. అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు డబ్బులు రిఫండ్ చేయాలన్నారు.