'గవర్నర్ పర్యటనకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి'

'గవర్నర్ పర్యటనకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి'

KNR: ఈ నెల 7న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాతవాహన యూనివర్సిటీ స్నాత్సకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, నగర పాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, పాల్గొన్నారు.