జర్నలిస్టుల పట్ల అనుచిత వ్యాఖ్యలు

జర్నలిస్టుల పట్ల అనుచిత వ్యాఖ్యలు

NGKL: పాత్రికేయుడు నారాయణరావు రాసిన వార్తపై ఆగ్రహంతో కానోజ్ దిలీప్ ప్రసాద్ అనే వ్యక్తి ఫోన్ చేసి అడ్డగోలుగా దూషించారు. పాత్రికేయులందరినీ ఉద్దేశించి నీచంగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అచ్చంపేట జర్నలిస్టులు ఎస్సై సద్దాంకు వినతిపత్రం అందజేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.