కుడా ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష

కుడా ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష

HNK: కుడా ప్రాజెక్టులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, హానుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులు సమీక్షకు హాజరయ్యారు. గత ఏడాదికాలంగా కుడా ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను జయేష్ రంజన్‌కు ఛైర్మన్ వివరించారు.