కలెక్టర్‌ను అభినందించిన రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్

కలెక్టర్‌ను అభినందించిన  రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్

KNR: జిల్లాలో కలెక్టర్ పమేలా సత్పతి నేతృత్వంలో విద్యా రంగ అభివృద్ధికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరు మురళి ప్రశంసించారు. దాదాపు 20 అంశాలపైగా విద్యారంగా అభివృద్ధికి ప్రత్యేకంగా వినూతన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.