VIDEO: సూర్యలంక రోడ్డులో పొంగి పొర్లుతున్న వర్షపు నీరు.!
BPT: తుఫాన్ ప్రభావం కారణంగా మంగళవారం రాత్రి బాపట్ల మండలంలో భారీగా వర్షం కురిసింది. బాపట్ల నుంచి సూర్యలంక వెళ్లే రోడ్డులో బ్రిడ్జి పైగా భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. తుఫాన్ దాటికి సూర్యలంక బీచ్‌లో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా సూర్యలంకలో వర్షం కురుస్తోంది.