VIDEO: కలసపాడు తహశీల్దార్ ఆఫీస్‌కు Z ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ..!

VIDEO: కలసపాడు తహశీల్దార్ ఆఫీస్‌కు Z ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ..!

KDP: కలసపాడు మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్లకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ప్రజలు వాపోతున్నారు. ఆదివారం ఉదయం తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. దీనిపై కొందరు సోషల్ మీడియాలో 'తహశీల్దార్ ఆఫీస్‌కు Z ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ' అంటూ పోస్టులు చేస్తున్నారు.