రిటైర్డ్ ఉద్యోగుల నూతన కార్యవర్గం
GDWL: అలంపూర్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల మండల ఎన్నికలు బుధవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో కృష్ణమూర్తి అధ్యక్షుడిగా, అబ్దుల్ హక్ కార్యదర్శిగా, కృష్ణయ్య ఫైనాన్స్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా మద్దిలేటి, వైస్ ప్రెసిడెంట్లుగా వెంకటస్వామి, కేశవ చారి సహా ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.