గో విజ్ఞాన పరీక్షల పుస్తకాన్ని ఆవిష్కరించిన జడ్జి

MNCL: రాష్ట్ర స్థాయిలో నిర్వహించే గో విజ్ఞాన పరీక్షల పుస్తకాన్ని బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్ శనివారం కోర్టు ప్రాంగణంలో ఆవిష్కరించారు. జడ్జి మట్లాడుతూ ఇలాంటి పరీక్షలు సమాజానికి ఉపయోగకరంగా ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమలో గో విజ్ఞాన పరీక్షల జిల్లా కన్వినర్ గోలి శ్రీనివాస్, న్యాయవాదులు అజయ్ కుమార్, అంకెం శివ తదితరులు పాల్గొన్నారు.