నా కొడుకు పాలిటిక్స్‌కి రాడు: సీఎం

నా కొడుకు పాలిటిక్స్‌కి రాడు: సీఎం

'నేను వారసత్వ రాజకీయాలను అస్సలు నమ్మను' అని బీహార్ సీఎం నితీష్ కుమార్ తేల్చిచెప్పారు. తన కొడుకు నిశాంత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడని, తనకి రాజకీయాలంటే అస్సలు ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీ నేతలు తన కొడుకును రాజకీయాల్లోకి తెమ్మని అడుగుతున్నా.. సున్నితంగా తిరస్కరిస్తానని చెప్పారు. దీంతో నితీష్ వారసుడు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఉండదని స్పష్టమవుతోంది.