ఇబ్బందుల్లో రైతులు.. ఫారన్‌లో ఎమ్మెల్యేలు: మాజీ మంత్రి

ఇబ్బందుల్లో రైతులు.. ఫారన్‌లో ఎమ్మెల్యేలు: మాజీ మంత్రి

W.G: కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న ప్రజా ఉద్యమం పేరుతో నిరసన చేపట్టనుంది. అయితే మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇవాళ తణుకులో ఉద్యమ కరపత్రాలను ఆవిష్కరించారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే.. ఎమ్మెల్యేలు మాత్రం విదేశీ పర్యటనలు చేస్తున్నారని కారుమూరి విమర్శించారు.