VIDEO: కేటీఆర్ నివాసానికి యూపీ మాజీ సీఎం

VIDEO: కేటీఆర్ నివాసానికి యూపీ మాజీ సీఎం

HYD: బంజారాహిల్స్ నందినగర్‌లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసానికి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలతో అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు.