VIDEO: కాంగ్రెస్ ఆఫీసు ముందు మహిళా నేతల బైఠాయింపు

KNR: కాంగ్రెస్ ఆఫీస్ ముందు మహిళా కాంగ్రెస్ నేతలు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మహిళా కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్‌గా రజితా రెడ్డిని నియమిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేయగా, ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మహిళా నేతలు ఉండగా కొత్తగా చేరిన వారికి అలా ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.