VIDEO: ఎర్రబెల్లితో ఫొటో వివాదం.. బ్రహ్మానందం క్లారిటీ

VIDEO: ఎర్రబెల్లితో ఫొటో వివాదం.. బ్రహ్మానందం క్లారిటీ

మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో ఫొటో దిగేందుకు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం నిరాకరించారని ఓ వార్త SMలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ వీడియోపై బ్రహ్మానందం స్పందించారు. తమ ఇద్దరి మధ్య 30 ఏళ్ల అనుబంధం ఉందని వెల్లడించారు. ఆ వీడియోను చూసి చాలా మంది అపార్థం చేసుకున్నారని అన్నారు. ఆ తర్వాత చూసి తాము మాట్లాడుకున్నామని స్పష్టం చేశారు.