VIDEO: బ్యాటరీల దుకాణంలో అగ్నిప్రమాదం

VIDEO: బ్యాటరీల దుకాణంలో అగ్నిప్రమాదం

నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్‌లో ఉన్న వాహనాల బ్యాటరీ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇవాళ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.