ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మృతి

ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మృతి

ఇరాన్ కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీతో సహా పలువురు కీలక నేతలను హత మార్చింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ మృతి చెందారు. ఈ విషయాన్ని అల్ జజీరా వార్తసంస్థ వెల్లడించింది. అయితే ఈ వార్తపై ఇరాన్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.