సచివాలయంలో కౌశలం పరీక్షలు
E.G: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న కౌశలం పరీక్షలు డిసెంబర్ నెల నుంచి ప్రారంభమయ్యాయి అని సచివాలయం 3 సెక్రెటరీ గట్టి రామకృష్ణ గురువారం తెలిపారు. ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం ఒక అభ్యర్థి, మధ్యాహ్నం ఒక అభ్యర్థి పరీక్షలకు హాజరు కావాలన్నారు.