రోలుగుంటలో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె

రోలుగుంటలో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె

AKP: రోలుగుంటలో ఎమ్మార్వో ఆఫీస్ నుండి మెయిన్ రోడ్డు మీదగా రాలి నిరసన జరిగింది. సీఐటీయూ నాయకులు ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ.. కార్మికులకి కనీస వేతన ఇవ్వాలని, లేబర్ కోడ్ బిల్లులు రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటుపరం చేయొద్దనిడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, అంగన్వాడిలు పాల్గొన్నారు.