జిల్లాలో యూరియా అమ్మకాలపై కలెక్టర్ సమావేశం

MHBD: జిల్లాలో 23,749.296 మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిపామని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఈరోజు తెలిపారు. కలెక్టరేట్లో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి సమావేశం నిర్వహించారు. శనివారం750 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందించామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నరు.