భారీ వర్షం.. వెనక్కి మళ్లిన సీఎం విమానం!
కోల్‌కతా ఎయిర్‌పోర్టులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా సీఎం మమతా బెనర్జి ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అవకుండా వెనక్కి మళ్లినట్లు సమాచారం.