బెజ్జంకి మండలంలో STU సభ్యత్వ నమోదు ప్రక్రియ

బెజ్జంకి మండలంలో  STU సభ్యత్వ నమోదు ప్రక్రియ

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వివిధ పాఠశాలల్లో STU ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బెజ్జంకి, దాచారం, ముత్తన్నపేట, వీరాపూర్, లక్ష్మీపూర్, బేగంపేట, వడ్లూర్, గూడెం, కల్లెపల్లి, నర్సింలపల్లి, బెజ్జంకి మోడల్ స్కూల్ సహా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో జరిగింది.