మంగళగిరిలో వైభవంగా గణేష్ శోభాయాత్ర

మంగళగిరిలో వైభవంగా గణేష్ శోభాయాత్ర

GNTR: మంగళగిరిలో గణేష్ శోభాయాత్ర శనివారం కన్నుల పండుగగా నిర్వహించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలను నిమజ్జనం కోసం తరలించారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాత మంగళగిరి జీఆర్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి మాత రూపంలో విగ్రహం శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.