VIDEO: బయోమాస్ బ్యాంక్‌పై బహుళ శాఖల తనిఖీలు

VIDEO: బయోమాస్ బ్యాంక్‌పై బహుళ శాఖల తనిఖీలు

KKD: జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పెద్దాపురం బయోమాస్ బ్యాంక్‌లో రెవెన్యూ, సివిల్ సప్లై, జీఎస్టీ, రవాణా, ఫైర్ శాఖల అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా పంపు ఏర్పాటు చేసి వాహనాలకు డీజిల్ అందిస్తున్న ట్యాంక్‌ను సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా భారీ సంఖ్యలో ట్రాక్టర్లు, ట్రక్కులను దిగుమతి చేయడంపై రవాణా శాఖ విచారణ చేపట్టారు.