LOCను అందజేసిన మంత్రి

LOCను అందజేసిన మంత్రి

ELR: పేదల మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించిందని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. శుక్రవారం నూజివీడు మంత్రి క్యాంపు కార్యాలయంలో తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన నాగరాజు కుటుంబానికి రూ.2.50లక్షల LOC పత్రాన్ని అందచేశారు. సమస్య విన్న ఒక గంట వ్యవధిలోనే నిధులు మంజూరు చేశామన్నారు.