కురుమూర్తి స్వామిని దర్శించుకున్న తీన్మార్ మల్లన్న

కురుమూర్తి స్వామిని దర్శించుకున్న తీన్మార్ మల్లన్న

MBNR: జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మపురం కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ గోపురం వద్ద అర్చకులు, దేవస్థానం అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ విధివిధానాల ప్రకారం మల్లన్న స్వామివారిని ధర్మించుకున్నారు.