పొన్నూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పొన్నూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

GNTR: పొన్నూరులోని 18, 19 వార్డులలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ 18, 19 వార్డుల ఇంఛార్జ్ వీరబాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి దేశంశెట్టి సూర్య, సచివాలయ అధికారులు పాల్గొన్నారు.