ఘట్కేసర్ ZPHS పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు

ఘట్కేసర్ ZPHS పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు

MDCL: విద్యా కమిషన్ మెంబర్ జ్యోత్స్న శివారెడ్డి ఘట్కేసర్ బాయ్స్ అండ్ గర్ల్స్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న విద్య, మధ్యాహ్న భోజనం, ఇతర వసతులపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజన అందించాలని, పదవ తరగతి విద్యార్థులను ఫైనల్ పరీక్షల కోసం సిద్ధం చేయాలని సూచించారు.